రౌస్ అవెన్యూ కోర్ట్ లో కల్వకుంట్ల కవితకు నిరాశే ఎదురైంది. కుమారుడి పరీక్షలు ఉన్నందున మద్యంతర బెయిల్ మంజూరి చేయాలని కవిత పెట్టుకున్న పిటీషన్ పై వాదనలు విన్న కోర్టు తీర్పును వాయిదా వేసింది. దీంతో కవితకు మరోసారి నిరాశ ఎదురైంది. <br />Kalvakuntla's Kavitha met with disappointment in Rouse Avenue Court. The court adjourned the verdict after hearing arguments on Kavitha's petition to grant non-liquor bail due to her son's examinations. Kavita was once again disappointed with this. <br /> <br /><br /> ~CR.236~CA.240~ED.232~HT.286~